Skip to main content

బలవంతము గా గుండు by Raja Rao

"ఏయ్...ఏమి చేస్తున్నావు...నువ్వు ఎవరు.నేను ఎక్కడ వున్నాను.?" కోపం గా అడిగింది శాలిని...ఆమె ఒక చెక్క కుర్చీలో కూచుని వుంది...ఆమె రెండు చేతులూ కుర్చీకి తాడుతో కట్టేసి వున్నాయి...
"హం ....అంతేలే..నేను కనీసం గుర్తు కూడా లేనన్న మాట...ఎందుకు గుర్తు వుంటాను లే..నీ అవసరం తీరి పోయింది కదా..నన్ను పిచ్చివాడిని చేసి జైలు కి పంపించావు ...గుర్తులేనా.."ఆమె దగ్గరకి వస్తూ కోపం గా అడిగాడు రాహుల్..
"రాహుల్..రాహుల్..నువ్వా....నన్ను ఇక్కడికి ఎలా తీసుకువచ్చావు..ఎందుకు ఇలా బందించావు..." ఆవేశంగా అంది శాలిని..
"ఎందుకా..నా పగ చల్లార్చుకోవడానికి...నా జీవితాన్ని నాశనం చేసావు కదా.." రాహుల్ మాటలు తడబడుతున్నాయి...
అసలు ఏమి జరిగిందంటే...
రాహుల్ ఒక పెద్ద కంపెనీ లో పనిచేస్తాడు...శాలిని ఒక సూపర్ బజార్ లో సేల్స్ గర్ల్ గా పనిచేసేది...రాహుల్ ప్రతి నెలా అక్కడికి సరుకుల కోసం వెళ్ళేవాడు...శాలిని అతనిని బాగా ఆకట్టుకుంది...ఆమె లావాటి పొడవు జడ అతనిని కట్టి పడేసింది..నిదానంగా రాహుల్ ఆమెతో పరిచయం పెంచుకొని..చివరికి ఆమెని ప్రపోజ్ చేసాడు...రాహుల్ ని కాదనడానికి ఏమీ లేదు...మంచి అందగాడు..పెద్ద జీతం..దాంతో శాలిని వెంటనే ఒప్పుకుంది...తల్లి తండ్రులను ఎదురించి..ఆమెని పెళ్లి చేసుకున్నాడు రాహుల్...
ఒక సంవత్సరం పాటు వాళ్ళు లైఫ్ ని బాగా ఎంజాయ్ చేసారు...అప్పుడు శాలిని కి ఒక పెద్ద కోటీశ్వరుడు పరిచయమయ్యాడు..ఆమెకి రాహుల్ మీద మొహం మొత్తింది...ఎలాగైనా రాహుల్ ని వదిలించుకుని ఆ కోటీస్వరునితో వెళ్లి పోవాలని ప్లాన్ చేసి...రాహుల్ మీద గృహ హింస చట్టం కింద కేస్ పెట్టింది..దాంతో రాహుల్ కి రెండు ఏళ్ళ జైలు శిక్ష పడింది...
ఇప్పుడు అతను జైలు నుంచి విడుదల అయ్యి వచ్చాడు..శాలిని వాళ్ళ ఫ్లాట్ కి వెళ్లి నిద్ర పోతున్న ఆమెని కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చి తన ఫ్లాట్ లో బంధించాడు...
"నన్ను వదిలి పెట్టు..."శాలిని గట్టిగా అరిచింది....
"వదిలిపెడతా..నాకు నీతో ఎం పని లేదు..కానీ నీకు బుద్ది చెప్పి వదిలిపెడతా.."క్రూరంగా నవ్వుతూ అన్నాడు రాహుల్...
"ఏం చేస్తావు నన్ను.."భయంగా అడిగింది..శాలిని...
"నీ అందమైన పొడవాటి జుట్టు ని చూసుకునే కదా నీ గర్వం.ఇప్పుడు దానిని నున్నగా గొరిగి..నిన్ను వదిలి పెట్టేస్తాను.."నవ్వుతూ చెప్పాడు రాహుల్..
"ప్లీజ్ వద్దు...ఆ పని మాత్రం చేయద్దు..నీ కాళ్ళు పట్టుకుంటా..."ఏడుస్తూ అంది శాలిని...
"నా జీవితాన్ని...నాశనం చేసినప్పుడు గుర్తుకు రాలేదా ఈ ఏడుపు.." అని..జేబు లోనించి మంగలి కత్తిని బయటికి తీసాడు రాహుల్..
శాలిని వెనక నిలబడి ఆమె జుట్టుని విరబోసాడు...శాలిని గిన్జుకుంటోంది...రాహుల్ ఆమె తలని తన పొట్ట కి అదిమి పెట్టి ఆమె తల మీద కత్తి ని ఆనించాడు...
సర్....సర్..సర్...కత్తి ఆమె తల మీద వేగంగా కదులుతోంది...ఆమె జుట్టు కొంచెం కొంచెం తెగి నెల మీద పడుతోంది..ఐదు నిముషాల్లో ఆమె ముందు వైపు జుట్టు మొత్తం నెల మీద వుంది...ఆమె ఏడుస్తూ గిన్జుకుంటూ వుంది..రాహుల్ కసిగా ఆమె జుట్టుని గీకుతున్నాడు..పది నిముషాల్లో ఆమె పూర్తి గా బోడి ఐపోయింది...
"ఇప్పుడు పో..'' రాహుల్ ఆమె కట్టలు విప్పి అన్నాడు...శాలిని ఏడుస్తూ బయటికి నడిచింది...

Comments

Popular posts from this blog

Punishment Mottai - Punishment headshave story

         I have been reading all stories on this site and I have a similar experience. From wen I was 15 my father who is extremely strict made me shave my head on  special occasions. How did it happen? Ill tel u the story. In 10th standard I had feeling for one boy in cls. He also  he liked me. So one day he came fr dropping me at my home, and my father saw this. He ask who was it I say he was friends brother and my frnd give him smithing to give to me. My father gave suspicious look but didnt say anything. This went on for sometime, and one day Ramesh(boyfrnd) n me went fr a cinema, it bcum late, and Ramesh told he wil drop me bcos it is late for m to go alone! I said ok but secretly have to. But my father catch us but agn said noting.            One week later again when one thing happens my father told tomorrow is amma bday so I should Goto temple and put mottai for me. I got shock. I told I can't because I had th...

పడుచు అమ్మాయి పులకరింత - Telugu Headshave Story by Pragna

Oka padahaaranaala telugu ammayi line lo wait chesthu undhi.......tana alochanalu motham ekado tirgutunayi.....tana mundhe tana babayi valla kuthuru undhi tanu questions aduguthu undhi eveevo tinaki matram akada pakkane unna entrance lo nundi bayataki vastunna oka andamaina 28 samvatsarala lady oka aavida kanapadindhi aavidina adhe pani ga chusindhi.....corect ga oka ganta krithame tanani chusindhi valla pakkana room mundhu......aavida chaala andam ga pirrala kindaku unde juttutho duvvena tho duvvukuntu undhi.....Aavida juttu chaala votthu ga mariyu chala chala andam ga undhi........tanaki aa andam juttu valla vachindemo anentha laa aame kurulu unayi.....antha andamaina kurulu ipudu aame tala meedha levu........aina sare aame andam em matram taggaledhu.......inka rettinpu ainatu anipinchindhi chustunte......Aa tellati tala meedha suryuni kiranalu padi adhi niga niga merusthu undi.....Tana pakkane unna valla aaayana tana bodi gundu meedha cheyyi vesi aata pattistunadu...........[abah e...

Old Customs in India - Headshave Story

      When he was 12 he found out that some sensation always happens to him whenever the hairdresser Ramu visited their home for the family's bimonthly haircuts. As Ranjit was born and brought up in a joint family where the family head was his father's elder brother, there were in total 13 members in their family and all residing under one roof. There had always been a strict rule regarding hairstyles in their family, as all the men and boys were given a military cut every fifteen days by Ramu and he had strict instructions that not a single hair should remain more then 1/4" on the head of any male member, any shorter was not pointed out.      Ranjit was very much fond of his grand mother. He felt great excitement whenever his grandmother asked him to oil her head, because she was bald and was not allowed to keep her hair as it was a tradition and cultural practice in those days in some part of India. Women have to shave off their head after the demise of...