For All Hair Lovers

Friday 13 July 2018

ఆత్మ బంధం by Jee Essar

     నేను తిరుమల లో పీ ఏ సి-2 లో ఉన్న  కళ్యాణ కట్ట లో ప్రవేశించాను.హాల్ మద్య లో నిలబడి యధాప్రకారము నా కళ్ళు చుట్టూ కలియ తిప్పాను. లైన్లలో నిలబడిన వాళ్ళ వెనుక భాగములు మాత్రమె కనిపిస్తున్నాయి.ఒక వయిపు ఆడవాళ్ళకు ప్రత్యేకించి 3 లైన్ లు ఉన్నాయి .  రెండవ లైన్    మద్య    లో నిల్చున్న యువతి ని చూసి నా చూపు నిలిచిపోయింది.

     పింక్  కలర్ ఖరీదు అయిన  చుడీదార్ లో ఉన్న ఆమె వెనుక నుండి మాత్రమె కనిపిస్తుంది. జుట్టు విరబోసుకుని ఉంది. నడుము వరకూ ఉన్న జుట్టు  ఫెదర్   కట్ లో ఆమె ఆధునికత ను తెలియచేస్తుంది.ఆమెకు ముందు ఆ లైన్ లో ఆరేడుగురు గుంపుగా ఉన్నారు. అప్పటికే కొంతమంది తమ జుట్టు ను తడుపుకుని ఉండగా ఇద్దరు వొంగుని తమ తలల మీద నీళ్ళు చల్లుకుంటూ బాగా తడుపుకుంటున్నారు. ఆమె వెనుక నున్న  వాళ్ళలో ఒకరిద్దరు  కూడా అదే పని లో ఉన్నారు.ఈమె జుట్టు మాత్రము తడిసి లేదు.

    ఆసక్తి ఆపుకోలేక  లైన్ ల మద్య లో దూరి ఆమె మొహాన్ని చూడడానికి ప్రయత్నము చేసాను.ఆమె అటు వయిపు తిరిగి ఉండడము వల్ల నాకు కనిపించలేదు ఆమె మొహాన్ని జుట్టు కప్పి అమావాస్య చంద్రుడు లా  ఉంది.
నిమిష  నిమిషానికి ఆ జుట్టు ను అందమయిన తన సన్నని వేళ్ళతో వెనుకకు సవరించుకుంటున్నది   .ఆ సవరించుకునే స్టైల్ మాత్రము నాకు  వెర్రి ఎక్కిస్తుంది.

     అసలు నేను  కళ్యాణ కట్ట కు వొచ్చింది ఆడవాళ్ళకు గుండు గీస్తుండగా చూసి ఆనన్దించడము     కోసము. కాని ఆమె ను చూడాలని మనసు తహతహ లాడుతుంది. అందువల్ల నేను వొచ్చిన పని పక్కన పెట్టి ఆమె వయిపే ద్రుష్టి పెట్టాను. అయితే ఆమె చూపు  మాత్రము అటువయిపు గుండు కొట్టించుకుంటున్న స్త్రీ ల మీదే ఉంది.మద్య మద్యలో ఆమె జుట్టు వెనుకకు తోసుకునేప్పుడల్లా నా గుండెలో విద్యుత్ ప్రవహిస్తుంది.  

     ఇంతలో ఆమె కుడి వయిపు లైన్ లో ఉన్న సుమారు 25 సం ల ఆమె అప్పటికే తడిసి తన పిరుదుల వరకూ  ఉన్న జుట్టు ను మరోసారి నీళ్ళు తో  తడిపి మంగలి ముందు ఖాలీ అయిన స్తానములో కూర్చున్ది.నా లోని ఫెటిశెర్ ఇక ఆగలేకపోయాడు. ఆమె వయిపు చూపు మరల్చాను. మంగలి మరోసారి మగ్   తో ఆమె నడి నెత్తిన నీళ్ళు పోసి జుట్టు ను రెండు భాగాలుగా విడదీశాడు.ఒక భాగము ను  చేతులతో బిగుతుగా చుట్టి రబ్బర్ బండ్ తీసుకుని కుడి వయిపు చెవి వెనుకకు ఉండేలా జుట్టును వెలాడదీసాడు. అదే మాదిరి రెండవ వయిపు కూడా చేసి చేతిలోకి అస్త్ర తీసుకున్నాడు.
ఇంతలో నా మనసు ఆజ్ఞ ప్రకారము చూపు ఆ యువతి మీదికి మళ్ళింది.అప్పటికి  ఆమె కూడా ఇటువయిపు తిరిగి ఉంది.ఒక చూపు ముత్యాల్లా నీటి తుంపరలు రాలుస్తున్న గుండు చేయున్చుకోబెయే ఆమె జుట్టు వయిపూ, ఇంకో చూపు   అస్త్రా లో  బ్లేడ్  లోడ్ చేస్తుండగా మంగలి చేతుల వయిపూ కళ్ళు రెండూ బాతు గుడ్ల లా చేసుకుని చూస్తున్ది.
ఆమె లో ఏదో వింత ఆకర్షణ. తనను నేను ఎప్పుడూ చూడనప్పటికీ, ఎంతో పరిచయుస్తురాలిలా అనిపిస్తుంది ఎందుకో మరి.

     ఇంతలో మంగలి ఒక చేత్తో ముందున్న ఆమె తలను కిందికి వొంచి అస్త్ర నెత్తిన పెట్టాడు.నడి నెత్తిన మొదలు పెట్టి మెడ వయిపు ఒకే గీత లా గీసాడు. నల్లని పెద్ద బంతి మీద తెల్లని బండజ్   టేప్ అన్టిన్చినట్లుగా ఒక అంగుళము వెడల్పు కల తెల్లని గుండు భాగము బయట పడింది.ఆహా ఏమి అదృష్టము ఆ బ్లేడ్ కు. దాదాపు 36 అంగుళాల పొడవూ, ఎన్నో ఏళ్ళు గా శ్రమ పడి పోషించిన ఆ గర్వ పడె జుట్టును కేవలము మూడె క్షణాలలో దాని స్తానము మార్చేసింది అనిపించింది.ఏదో పులకరింత మనసులో అలా జుట్టును గోరిగేస్తుంటే. 
ఒక చూపు మన  హీరోయిన్ వయిపు విసిరాను. సర్వమూ మరచి ఆమె గుండు గీసే వయిపు శిలా ప్రతిమలా నుంచుని చూస్తున్ది.మొహములో మాత్రము అనిర్వచనీయమయిన ఆనందము కనిపిస్తుంది.అప్పుడు వొచ్చింది సందేహము ఈమె కూడా మన గూటి పక్షి ఏమో నని.

    ఇంతలో మంగలి ముందున్న ఆమె ఒక వయిపు జుట్టు  చెంపను తాకుతూ ఆమె వొడి లోకి   జారిపోయింది. ఆమె దానిని ఒక చేత్తో సుతారముగా తీసి మంగలి కాళ్ళ దగ్గర పెట్టింది.ఇంతలోనే రెండవ పక్క కుడా ఆమె తల తెల్లగా, నున్నగా మారిపోయింది. కేవలము 3 నిమి లలో ఆమెకు నున్నగా గొరిగెసాడు మంగలి.
తన బొడి తలను తడుముకుంటూ లేచి నుంచుంది ఆవిడ.

    యదాప్రకారము నా కళ్ళు ఎటు తిరిగాయో తెలుసు కదా. అప్పటికీ   ఆ యువతి   గుండు స్త్రీ వయిపే చూస్తూన్ది తన్మయత్వముతో. ముందుకు వొచ్చిన ఆ నున్నటి గుండు ఆమె తో ఏదో మాట్లాడింది.ఆమె నవ్వడమూ, మన హీరోయిన్ ఆమె గుండు ను తడమడమూ ఒకే సారి జరిగిపోయాయి.గుండు అంతా తడిమిన తరువాత ఏదో చెప్పింది.గుండు ఆమె తిరిగి మంగలి వొద్దకు వెళ్లి తల మీద చూపించి తిరిగి  అస్త్రా తో గుండు మీద రివర్స్ లో గీయున్చుకుంది.వెళుతూ వెళుతూ మన హీరోయిన్ తో ఏదో చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.
ఇక ఇప్పుడు నాకు ఒకటే పని, అది  ఆమెను గమనించడమె.ఆమె  మాత్రము అటూ ఇటూ తల తిప్పుతూ రెండు లైన్ లలో గీస్తున్న గుండులను కళ్ళతో జుర్రుకుంటుంది.

బహుసా నా వలెనె ఆమె కూడా  ఫెటిశర్     అయి ఉంటున్దనుకునాను.
అయితే ఆమె మొహములో ఏదో ద్వైదీభావములో ఊగుతున్న  ఫీలింగ్స్ సూక్ష్మ పరిశీలనా  శక్తి కల  రచయితా గా నా ద్రుష్టి ని దాటి పోలేదు.

కొంతసేపటికి ఆమె ముందున్న లైన్ లో ఇద్దరు మాత్రమె మిగిలారు.మొదటి ఆమె గుండు మొదలు అయింది.రెండవ ఆమె ఇంకోసారి జుట్టు తడుపుకుంటున్ది.ఇంతలో మన హీరోయిన్ వెనుకన ఉన్న ఆమెతో ఏదో మాట్లాడి తన చేతిలోని హ్యాండ్ బాగ్ ఆమెకు ఇచ్చింది.

వొంగుని బకెట్  లో నీళ్ళు మగ్  తో బయటకు తీసింది.

ఆమె  ఆ చర్యకు   నాకు ఒక్కసారిగా గుండె వేగము పెరిగింది. ఏదో చిన్న బహుమతి అన్నా తగలకపోతుందా అని లాటరి తీసెన్తవరకూ ఎదురు చూస్తున్నవాడికి ఆ చీటీ బయటకు  తీసిన తరువాత అందు లో ఏముందో అని టెన్షన్ పడెవానిలా ఉంది నా స్తితి.

ఆమె ఆ మగ్ వెనుకనున్న ఆమె చేతిలో పెట్టింది నవ్వుతూ. ఇందాకటి ఆందోళన లేదు ఇప్పుడు ఆమె మొహములో. చాలా ఆనందము గా మోహము వికసించింది.   

 ఇన్తవరకూ ఆమె గురించి నేను ఊహించనిది ఏదో జరిగేటట్లు ఉంది అని నా మనసుకు అనిపించింది.
ఇంతలోనే ఆ యువతి  తన జుట్టును ముందుకు వేసుకుని  వొంగి  కూర్చున్ది. వెనుకన ఉన్న ఆమె మగ్ తో నీళ్ళు ఆమె తల మీద పోయడము మొదలెట్టింది.బాగా తడిసిన జుట్టు తలకు అంటుకుని పయి నుండి  ఆమె తల నీటితొ అభిషేకము చేస్తున్న శివ లింగములా కనిపిస్తుంది.అక్కడ ఆమె తల తడుస్తుంటె ఇక్కడ నా శరీరము కూడా ఆశ్చర్య   ఆనందాల  తో ముద్దవుతుంది.

పూర్తిగా తడిసి మెత్తబడింది అనే వరకూ అలా జుట్టును బాగా మర్దనా చేసుకుంది.
ఇంతలో ఆమె ముందున్న అంటీ   మంగలి ముందుకు చేరింది.
ఆమెకు గుండు కొట్టడము చూస్తూ తన జుట్టుని పదే  పదే తడుముకుంటూ అస్త్రా విన్యాసాన్ని ఆనందిస్తుంది మన కధా  నాయకి.

 తడిసిన జుట్టు నుండి రాలుతున్న నీటి బిందువులు ఆమె మొహాన్ని ముద్దాడుతున్నాయి. తడిసి ముద్దైన   డ్రెస్ వల్ల  చలి వెస్తున్నట్టున్ది. మద్య మద్యలో వొళ్ళు జలదరిస్తుంది.

చూస్తూండగానె ముందున్న ఆమె నున్నటి గుండు రెడీ అయిపొయింది.

ఇక మన కథానాయకి నెమ్మదిగా గట్టు మీదికి చేరింది.బాసింపట్టు వేసుకును కూర్చున్ది నవ్వుతూ.

బ్రా లోపల నుండి  గులాబి రంగు మనీ పర్స్  బయటకు తీసింది.దానిలోంచి జాగ్రత్తగా ముని  వేళ్ళతో తీసింది తనకు
గుండు గీయడానికి  అనుమతి పత్రము మరియూ మనకు అత్యంత ఆనందాన్ని కలిగించే చర్యకు కారణమయె తళ తళ మెరిసే బుల్లి  స్టీల్ బ్లేడ్  నూ.అవి రెండూ మంగలి చేతిలో పెట్టింది.

ఆ దృశ్యము గుండె తెరిచి అందులోంచి లవ్ లెటర్ తీసి దానితో పాటు నన్ను నీ దాన్ని చేసుకో అని మంగళ సూత్రము కూడా ప్రియుని  చేతిలో పెట్టి నట్లుగా ఉంది.

మంగలి తో ఏదో చెప్పింది. సిగ్గుపడుతున్నట్లుగా అనిపించింది చెప్పేటప్పుడు.మంగలి తల ఊపాడు నవ్వుతూ.
అతను నీళ్ళు ఆమె తల మీద జల్లి బాగా మర్దనా చేసాడు.

పక్కన ఉన్న కిట్ నుండి వెతికి దువ్వెన చేతిలోకి తీసుకున్నాడు.

దానితో నాకు అనుమానము కలిగింది నిరాశ కలుగుతుందేమో అని.అయినా ఆసక్తి గా చూస్తున్నాను.
మంగలి ఆమె జుట్టు ను పయికి దువ్వి  చెవుల మీదుగా  మొత్తము జుట్టును వెనుకకు తెచ్చాడు.ఆమె తలను క్రిందికి వొంచి  మెడ పయికి  రబ్బర్ బండ్ పెట్టాడు.

అస్త్ర చేతిలోకి తీసుకుని బ్లేడ్ ను లోడ్ చేసి పక్కనున్న డెట్టాల్ నీళ్ళ లో ముంచి తీసాడు నేను రెడీ అన్నట్టుగా.
తిరుమల లో ఎన్నో మార్లు గుండు చేయడము చేస్తుండగా చూసిన నాకు ఒక  కొత్త అనుభూతి ఈ యువతి ద్వారా లభిస్తుందని అనిపించింది.

ఏదో అంటూ ఆ మంగలి అస్త్ర ను నుదుటి పయిన పాపిడి తీసే దగ్గర పెట్టాడు. ఆమె తల పయికి ఎత్తి ఉంది.
అస్త్ర మొదటి గీత నుదిటి పయినుండి తల మీదికి గీసాడు. ఆమె వొంటి పులకరింత  వెనుక నుండి చూసున్ననాకు  స్పస్టముగా తెలుస్తూన్ది. 

బాగా దగ్గరకు వెళ్ళె అవకాసము లెకపొవడముతొ ఆమెకు గొరుగుతుండగా బయటపడుతున్న గుండు ముందు భాగము కనిపించడములెదు.

అలా ముందు నుండి గుండు చెస్తూ జుట్టును వెనుకకు తోస్తున్నాడు అస్త్ర తో. తెగిన  వెంట్రుకలు  నిస్సహాయముగా  ఆమె తల మీదనే తల వాలుస్తున్నాయి. దాదాపు రెండు  వొంతుల భాగము  గీసిన తరువాత ఆమె గోధుమ రంగు చర్మపు నున్నటి గుండు వెనుకకు కనిపించడము మొదలు అయింది.
తమిళనాడు లో ఒక పెద్ద క్షేత్రములో ఉండె గుడి పూజారిల వలె  కనిపించింది ఆమె .వాళ్ళు ముందు సగాన్ని నున్నగా గీయుంచుకుని వెనుక భాగములో పెద్ద జుట్టు ఉంచుకుంటారు.
ఆమె తల ను కిందికి వొంచి వెనుక భాగము గొరుగుతున్నాడు. వెనుకకు వేలాడుతున్న ఆమె జుట్టు  పెద్ద  నల్ల త్రాచు పడగ వలె కనిపిస్తుంది.

అస్త్ర వేగముగా ఆ వేలాడుతున్న జుట్టు లోకి చొచ్చుకుని    పోయి దానికి  ఆమె తల మీదనుండి విముక్తి కలిగిస్తున్ద్ది.కొన్ని క్షణాలలోనే ఆమె గొరిగిన జుట్టును చెట్టునుండి తొలిగించిన తేనే తుట్టె వలె వీపు మీద నుండి తీసాడు.

ఇప్పుడు  సమ్పూర్నమయిన సున్నా లాంటి నున్నటి బొడి గుండు తల దర్సనమిఛిన్ది.
అలా జుట్టును తీసాడో లేదో ఆమె రెండు చేతులతో నున్నటి గుండును ఆక్రమించింది. ఎంతో విరహము తరువాత ప్రియుని ఆలింగనము చేసుకున్నట్టుగా ఉంది ఆమె  ఆత్రుత. 

మంగలి నీళ్ళు చల్లి ఆమె గుండును కడిగాడు.తిరిగి అస్త్ర చేతిలోకి తీసుకుని ఈసారి మెడ దగ్గర పెట్టాడు 
మెడ మీద ఉన్న నూగు వెంట్రుకలను నున్నగా గొరుగుతూ తల మీదికి అస్త్రా ను లాగాడు. అలా నున్నటి తలను ఎర్రబడేలా రివర్స్ గా గొరిగాడు. మద్య మద్య లో చేతితో తడుముతూ ఏదో చెపుతుందిమంగలి ఆమె చెప్పినప్పుడల్లా అస్త్ర తో విన్యాసాలు చేస్తున్నాడు.ఈ సారి  మాత్రము ఆమె తల మీద అస్త్ర విన్యాసాలకు ఆమె పడుతున్న ఆనందము కొంత వరకూ చూడగలిగాను.

చివరిగా ఆమె నున్నని రెండు  చెంపల క్రింద మిగిలిపోయిన నూగు వెంట్రుకలను అస్త్ర  తో  గెడ్డము వరకూ లాగాడు.అలా గీస్తున్నప్పుడు ఆమె మొహములోని పారవశ్యాన్ని బంధించిన   నా హృదయ కెమరా    నుండి  ఆ దృశ్యము వెయ్యి జన్మలెత్తినా చెరిగిపోదు.

అలా 5 నిమిషాల రసవత్తర ఆనందము  పిదప ఆమె తన నున్నని గుండు ను రెండు  చేతులతో తడుముకుంటూ లేచి నిల్చుని మెల్లగా నడుస్తూ ముందుకి వొస్తుంది.

ఆమెను దగ్గరగా ముఖ ముఖి చూడాలనె ఉద్దేశ్యముతో ఎంట్రన్స్ వొద్ద నిలబడ్డాను నేను.
నవ్వుతూ ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టు  నడుస్తూ వొస్తున్న ఆమె నన్ను దాటుకుంటూ వెల్లపొతూ ఒక్కసారిగా ఆగింది.
 హలో సర్ అంటూ నన్ను పలకరించింది.నేను ఆలోచనలో పడ్డాను. ఆమె నాకు బాగా తెలిసిందే అనిపిస్తున్నాఅంతకు మించి ఎమీ లింక్ దొరకడము లేదు మరి.

అలా చూస్తుండగానె, నేను శ్రీ  ఇప్పుడు తెలిసిందా నేను ఎవరో అంది నవ్వుతూ.
ఒక్క సారిగా నా హృదయము లయ తప్పినట్లు అనిపించింది. 
అరె ప్రియాంకా, నువ్వా అన్నాను దాదాపు అరిచినట్లుగా.

నిన్ను ఇలా చూడాలని నా మనసు తహతహ లాడుతున్నా,నువ్వు ఇక్కడ ఇలా దర్సనమిస్తావని ఎప్పుడూ అనుకోలేదు. అయినా ఒక్క మాట అయినా చెప్పకుండా ఇలా చేస్తావా అంటూ ఆమె నున్నని  గుండు మీద చేయి వేసి తడుముతూ   నిశ్టూరమాడాను.ఆమె గుండు మీది నుండి నా చేయి గాజు గోళము మీది  నుండి జారినట్లుగా కిందికి జారింది .ఏదో పెద్ద పువ్వు ను తాకినంత సున్నితముగా  ఉంది ఆమె నునుపు గుండు.
ఇలా చేయిస్తానని నాకే తెలియదు, నీకేమి చెప్తాను అంటూ తన గుండును చేతులతో చుట్టింది.
అదేంటి అనుకోకుండానే వోచ్చావా ఇక్కడికి అడిగాను నవ్వుతూ.
నిజము  శ్రీ, నీవు నమ్మినా నమ్మకపోయినా అదే నే చెప్పేది . ఒక రకముగా చెప్పాలంటే విధి చేసిన విన్యాసము.
అస్త్రా విన్యాసమా విధి విన్యాసమా అని గుండు చూపించాను.
చెప్తా విను అప్పుడు నీవే చెప్పు దేని విన్యాసమో అంటూ కొనసాగించింది.
నీను తెలుసు కదా నేను కొత్త ఉద్యోగమూ కోసము ఎంతగా కష్టపడ్డానో.ఎన్నో ఎదురుచూపుల తరువాత అవకాసము దక్కింది.

కృతజ్ఞతగా  వెంకన్నను దర్శించుకుని మొదటి జీతాన్ని  హుండీ లో వేద్దామని వొచ్చాను.
ఎలాగూ వోచ్చేము కదా మూడు కత్తెర్లు సమర్పించి పనిలో పనిగా మనకు ఇష్టమయిన గుండు గోరిగే సన్నివేశాల్ని చూద్దామని ఇక్కడకు వోచ్చేను.టోకెన్ తీసుకోడానికి లైన్ లో వెళ్ళాను.కౌంటర్ లో అతనికి డబ్బులు ఇచ్చి చెప్పే లోపలనే వెనుక నుండి తోపులాట మద్య నా చేతిలో టోకెన్ పెట్టేసాడు. లైన్ నుండి బయటకు వొచ్చి కళ్యాణ కట్టకు వొచ్చి నప్పుడు గ్రహించాను నా చేతిలో బ్లేడ్ కూడా ఉందని.అయినా పెద్ద గా పట్టించుకోలేదు.
మంగలి ముందు  లైన్ లో నిలబడ్డాక మనసులో ఆలోచనలు మొదలు అయ్యాయి. ఎన్నో మార్లు మూడు కత్తెర్లు ఇఛినప్పటికీ ఎన్నడూ ఇలా జరగలేదు. ఈసారి ఎందుకు బ్లేడ్ ఇచ్చాడు అని సందేహము  మొదలు అయింది.
ఆ ఏదో అలవాటుగా  ఇచ్చి ఉంటాడులే అని సమర్దిన్చుకున్నాను.

ఇంతలోనే తిరిగి ఆలోచన వెంకన్న చేసిన సహాయానికి ప్రతిగా ఆయనకు ఇష్టమయిన వెంట్రుకలను ఇవ్వాలని ఇలా ఆదేసించాడా అని.

అలా చాలా సేపు  డోలాయమానము పడిన తరువాత  మంగలి ముందుకు వెళ్లేసరికి ఒక నిర్ణయానికి వోచ్చేను.ఎందుకు నా చేతికి వొచ్చిందో ఈ బ్లేడ్. బహుసా నా నెత్తిన ఉన్న జుట్టును తొలిగించి స్వామి నీ,నన్నూ సంతోష పరచడానికే అది తయారు అయిందేమో.సరే పుణ్యమూ, దానితో పాటు  గుండు భొగమూ  అనుభవించెద్దాము అని డిసైడ్ అయి  ఈ రోజుని నాజీవితములో  ఒక మరపు రాని రోజు గా చేసుకోవాలని అనుకున్నాను. అప్పుడు కాని నా మనసు తేలిక పడలేదు.

ఇక గుండు కొట్టించుకునెటప్పుడు స్వర్గాన్ని చూసెననుకొ అంటూ మోహము అంతా వెలిగిపొతూ నవ్వింది.
అది సరే నీవు ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నావు అని అడిగింది ఆశ్చర్యముగా.
ఏమో నాకూ తెలియదు. తిరుమల కు వెళ్ళాలని అనిపించింది వోచ్చేసాను.
బహుసా నీ గుండు గోరిగే సన్నివేశము చూడాలనె నా మనసుకు   నీ ఆత్మ ద్వారా సందేశము వొచ్చిందేమో. ఎంత అయినా మనది ఆత్మ బంధము కదా.ఆత్మ బంధము కదా ....

ఏమయ్యోయ్ ఏంటా  ఆత్మ బంధము ఎవరితొనెంటి అంటూ నా పెళ్ళాము గద్దింపుతో మెలుకువ వొచ్చింది.అసలే ఈ మద్య కంప్యూటర్ ముందు కూర్చుని ముసి ముసి నవ్వులు నవ్వుతున్నానని అనుమాన పడుతున్న ఆమె సందేహముగా తిరిగి రెట్టించింది   ఎవరితో నేంటి ఆత్మ భందం అంటూ.
 మంచము మీది నుండి దిగి మెల్లగా జారుకున్నాను  ఈ కల నెరవేరేనా  అనుకుంటూ.

No comments:

Post a Comment