For All Hair Lovers

Friday 13 July 2018

ది లక్కీ గై by Jee Essar

హాయ్, చిన్నపట్నుండీ    నన్ను అన్దరూ లక్కీ అని పిలుస్తారు. ఎందుకని అలా అన్నారో   తెలియదు కాని నేను నిజముగా లక్కీ అని మరోసారి రుజువు అయిన సందర్భముగా మీతో ఆ సంతోషమును పంచుకోవాలని ఇది రాస్తున్నాను.
నేను హైదరాబాద్ శివారులో ఒక పరిశ్రమలో ఇంజనీర్ గా ఉన్నాను. గత సంవత్సరమే  శ్రీజ  తో   పెళ్లి అయింది.తను హైదరాబాద్ లోనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్.బంధువుల  పెళ్లి లో మెమిద్దరమూ చూసుకొవడమ్,పెద్ద లకు కూడా సమ్మతి అవడముతొ మా ఇద్దరికీ పెళ్లి వెంటనె జరిగిపోయింది.
శ్రిజ నెటితరము ఆధునిక అందమయిన అమ్మాయి.చాలా ఫాషన్ గా ఉంటుంది.మంచి మాటకారి మరియు నిర్మొహమాటి.తను అనుకున్నది నిర్భయముగా చేస్తుంది.తనకు  ఎక్కడ ఉన్నాగుర్తింపు  వచ్చేస్తుంది. ఆమె సిటీ లో పుట్టి పెరిగిన అమ్మాయి అవడమువల్ల చొరవ ఎక్కువ.
ఇక నా  తత్వము స్వాతికి పూర్తి వ్యతిరేకము.మిత బాషిని.నా మనసులో ఆలోచనలు బయటపెట్టడము చాలా అరుదు.మొహమాటము ఎక్కువ. సర్దుకుపొవడము, ఎక్కడ ఉన్నా లేనట్లే ఉండడము నాకు మామూలే.నేను పల్లె లో పుట్టి పెరిగినవాడిని.
అయితే  ముఖ్యముగా    చెప్పాల్సింది నేను హెయిర్ ఫేటిష్ ను.ఎంతో ఇష్టముగా సందర్భము ఒచ్చినప్పుడల్లా మూడు  సార్లు తిరుపతి  లో ఒకసారి యదగిరిగుట్టలొనూ  గుండు చేయించి దానిని ఆస్వాదించాను.ఆడవారి జుట్టు ను నున్నగా గుండు చేస్తున్నప్పుడు చూస్తె  నా మగతనము విజ్రుంభిస్తుంది.
                      *              *           *               *                        *
శ్రిజది     మీడియం జుట్టు.నడుము ఫై వరకు ఉంటుంది.  తన జుట్టును ఎక్కువగా పోనీ స్టైల్ లో ఉంచుతుంది.రాత్రుళ్ళు హెయిర్ క్లిప్ ఊడిపొయి ఆమే జుట్టు మా ఇద్దరి మొహాలను కప్పడం నేను దానిని వెనుకకు చేతులతో స్ట్రోక్ చెస్తూ ఆనందిచండం సర్వ సాధారణము.
  ఆమె జుట్టును నాతొ దువ్వించుకుంటున్ది. ఇది మా ఇద్దరికీ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.ఎక్కువగా రాత్రుళ్ళు అలా తన జుట్టును నాకు అప్పగిస్తుంది. దాని తరువాత మెమిద్దరమూ బెడ్ మీదికి చేరడము పరిపాటి. పెళ్ళికి ముందు తను జావేద్ అన్ హబీబ్  లో హెయిర్ స్టైల్ చెయించెదట.
పెళ్లి తరువాత    జుట్టు కత్తిరించుకొవడము మానెయడము వల్ల ఇప్పుడు ఆమె జుట్టు నడుము వరకూ పెరిగింది.ఆమెను ఎందుకు హెయిర్ కట్ చెయించట్లెదు అని అడిగితె నవ్వి ఊరుకుంది.తన వెంట్రుకల చివరలు కత్తిరించే అవకాసము నాకు ఇచ్చిన రోజు మా ఇద్దరికీ నిద్రలేని రాత్రి అయింది.
శ్రీజ ని    గుండుతో చూడాలని ఆశ ఉన్నా నిజము అవుతుందని నమ్మేంత దూరాలొచన మాత్రం చేయలేదు.తనని  గుండుతో ఉహించుకుంటూ శృంగారము చెస్తూ క్లైమాక్స్  పొన్దుతుంటాను.
పెళ్లి అయిన తరువాత సెలవులు దొరక్కపొవడముతొ మేము హనీమూన్ కు వెళ్ళలెకపొయాము.
అందుకే ఈ వేసవి లో     కొడైకనల్ మరియు తమిళనాడు లో పుణ్యక్షేత్రాలు కవర్ చేసేలా ప్లాన్ చేసి మూడు నెలల ముందే ఏర్పాట్లు మొదలెట్టాము.శ్రీజ  చెప్పిన ప్రకారము తిరుపతి తో మొదలయ్యేలా టికెట్ లు బుక్ చేసుకున్నాము.
మాములుగా ప్రతి నెలా చేయించే హెయిర్ కట్ కోసము వెళ్తుంటే శ్రీజ  అంది ఎలాగూ రెండు నెలలలో   తిరుపతికి  వెళ్తున్నాముకదా ఒకేసారి  గుండు కొట్టించేయొచ్చు లే, ఈ మద్యలో కటింగ్ లెందుకు  ఎంత పెద్ద జుట్టు ను గుండు గీయిస్తే అంత రిలీఫ్ కలిగిన  ఫీల్ కలుగుతుంది అంటూ కొంటెగా నవ్వింది.
ఇద్దరమూ గుండు కొట్టిన్చేద్దామా, నీ పెద్ద జుట్టు గుండు గీకితే పెద్ద రిలీఫ్ ఫీల్ కావచ్చు కదా అనే నా మనసులోని మాట యదా ప్రకారము పెదవి దాటి బయటకు రాలేదు.హెయిర్ కట్ కు మాత్రము వెళ్ళలేదు గుండు కు సిద్దము అయినట్లుగా.
                                           *             *             *   
మా ప్రయాణపు రోజు  దగ్గరయ్యెకొద్దీ పెరిగిన నా జుట్టుతో శ్రీజ  చేసే చిలిపి  చేష్టలు  పరాకాష్టకు  వచ్చాయి. ఆమె చేసే అల్లరి నాకు కూడా ఆనందాన్ని ఇస్తుంది.ఈ మద్య తరచూ గుండు గురించే టాపిక్ వస్తుంది.యదాప్రకారము ఆమె వొన్ద మాటలు చెపితే నావి పది మాత్రమె కాబట్టి గుండు గురించి  మాటలు ఆమె నుంచే ఎక్కువుగా వస్తున్నాయి. నాకు కూడా నచ్చే విషయము కాబట్టి నేను కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నాను.
తను కూడా మూడు సార్లు గుండు చేయున్చుకుంది  అట. చివరిసారి ఇంటర్  లో  వున్నప్పుడు గుండు గీయుంచిన్దట.
ఆమె నాన్న గుండు కోసము కళ్యాణ కట్ట కు   వెళ్ళిన తను కూడా గుండు చెయుంచుకుంటానని చెప్పిందట.సరే అన్న ఆమె నాన్న నీవు కూడా చెయుంచుకుంటావా అని ఆమె అమ్మను అడిగితె  ఆమె   సంతోషముగా పెద్ద జడను గుండు చెయుంచుకున్దనీ అమ్మ నున్నని గుండు తనకు ఎంతో నచ్చినదనీ నవ్వుతూ చెప్పింది .తను ఏ ఆస్చ్చాదనా లేకుండానే నున్నటి గుండు తోనే కాలేజీ కు వెళ్లి అందరినీ సర్ప్రైజ్ చేసానని ఆనందముగా చెప్పింది.
గుండు చేయున్చుకున్న సెలబ్రిటీస్ ముఖ్యముగా ఆడవాళ్ళన్దరినీ  పేరు పేరునా తలచినది .గుండు ప్రేమికుల అది దేవత పెర్సిస్ ఖమ్బట్టా దగ్గర్నుంచి నాటి హీరోఇన్లు   అమల,సారిక, సీత ల మీదుగా నేటి మోడల్స్   దేంద్ర సోర్స్  , తియా సింగ్ ల వరకూ అందరి గుండు గురించీ చెప్పుకొచ్చింది.
మొదటిసారిగా నాకు సందేహము వచ్చింది. ఈమే కూడా హెయిర్ ఫేటిష్ ఏమో అని.గుండు చెయుంచుకుంటానికి సిద్దమేనోమో అని అనిపించింది.కాని యదాప్రకారము మనసులోనే ఉండిపోయింది.
అనుకున్న ప్రకారము తిరుపతి వెళ్ళాము.తిరుమల లో నా  గుండు కార్యక్రమము మొత్తమూ ఆమెకు చాలా సంతోషాన్ని, ఎక్సైట్మెంట్ ను ఇచ్చింది అని గ్రహించాను.ఒకటికి పదిసార్లు తడిమి తడిమి నాకు నున్నగా గుండు గీయించింది.అప్పటినుండీ తన చూపులూ  , చెతులూ నా గుండు మీదే ఉంటున్నాయి.
                            
తిరుపతి నుండి  కొడై కి వెళ్ళాము. కొడై ను ఎంజాయ్ చేస్తుండగా మరునాడు ఉదయము నా తల మీద చేతితో నిమురుతూ  గరుకుగా ఉంది నా చేతికి గుచ్చుకుంటుంది అని చెప్పింది.  మరి గుండు ఎప్పుడూ నున్నగానే ఉంటుందా అన్నాను.ఎందుకు ఉండకూడదు ఎదురు ప్రశ్న వేసింది.నాకు మాత్రము ఈ ట్రిప్ అంతా నీ తల నున్నగానే ఉండాలి అంటూ బాత్ రూం లోకి లాక్కు వెళ్ళింది.అక్కడ బాత్ స్టూల్  మీద కూర్చొబెట్టిన్ది.
నాకు కూడా సరదాగానే ఉంది.నా గుండు మీద షేవింగ్ ఫోమ్  పట్టించింది.నా షేవింగ్ రాజర్ తో తలమీద గీకడము మొదలెట్టింది.నేను కూడా ప్రొత్సాహముగా నవ్వాను.  ఒక అర గంట సేపు నా గుండు తో ఆడుకుంది.మూడుసార్లు ఫాం పట్టించి అడ్డముగా, నిలువుగా ఎలా పడితె అలా రాజర్ నా నెత్తిన ఆడించింది.తరువాత నా నున్నని గుండును తన పెదవులతో వేడి వేడి గా ముద్దాడింది.
                                     
 కొడైలో మాది   మూడు రోజుల  స్టే.మూడవ రోజు సాయంత్రము తను రూం లోనే ఉండగా నేను బయటకు వెళ్లి తిరిగి వచ్చాను.ఆటో  లాక్ కావడముతో కీ నాతోనే ఉంది.డోర్ తీసుకుని లోపలి వెళ్ళాను.
శ్రీజ  బాత్ రూం లో ఉంది.ఆమె లాప్టాప్ ఆన్ లో ఉంది.పక్కనే మా కెమెరా ఉంది.ఆమె మా ఫోటోలను డౌన్లోడ్ చేసి ఉంటుందని గెస్ చేసాను.
  మై పిక్చర్స్  ఓపెన్ చేసాను.మా కెమెరా తో తీసిన స్నాప్ ఉన్నాయి.వాటిని ఒకదాని తరువాత ఒకటి  క్లిక్ చెస్తూ  ఉన్నాను. చాలా ఫోటో లలో నా గుండు క్లోజ్ అప్ లో తీసింది.అప్పుడు గమనించాను నా గుండు మీద ఎర్ర గా ఉన్న ఆమె లిప్స్టిక్ పెదవులతో  తో వేసిన ముద్రలు.వాటిని ఎంజాయ్ చెస్తూ    ఉండగా వేరే ఫోల్డర్ లో ఉన్న ఒక ఫోటో నన్ను విస్మయానికి గురి అయ్యాను.  ఎప్పుడొ తొడగడము మానేసిన షర్టు లో నేను నున్నటి  గుండు తో ఉన్నాను. తరచి చూడగా అర్ధమయింది అది నేను తనకు పెళ్ళికి ముందు మెయిల్ చేసిన  నా పాత ఫొటొ అని, మార్ఫింగ్ చెయబడ్డదని.
నెక్స్ట్ క్లిక్ తో ఇంకో షాక్  మేము   ఇద్దరమూ ఉన్న ఫోటోలు చూసినప్పుడు తగిలింది.నాతొ పాటు శ్రీజ కూడా గుండుతో ఉన్నట్లుగా మార్ఫింగ్ చేసి ఉన్నాయి.ఆ ఫోటో లు చూసిన తరువాత నా డౌట్ తీరిపోయింది. ఇక మిగిలింది ఆమె కోరిక అమలు మాత్రమే.ఇంతలో బాత్ రూం తలుపు తీసిన చప్పుడు అవడముతొ  లాప్టాప్ ను యదాతదముగా   ఉంచాను.
ఆమె తల స్నానము చేసినట్లుంది జుట్టు తడి గా ఉండి నీటి తుంపర్లు జారి పడుతున్నాయి.నా దగ్గరకు వచ్చి ఆమె జుట్టును నా నున్నటి బోడిగుండు మీద బ్రష్ లాగా ఆడించి గిలిగింతలు పెట్టించింది.
ఆమె జుట్టు ను చేతిలోకి తీసుకుని నీ ఊహను ఎప్పుడు నిజము  చేద్దాము అన్నాను.
నా ఊహ ఎమిటి? అడిగింది ఆశ్చర్యముగా.
ఏమిటా, మనిద్దరమూ ఒకే సైజు జుట్టు తో ఉండడము అన్నాను.
 అదెలా సాద్యము అని అడిగింది.
నీవు సాద్యము చేసావుగా అంటూ లాప్టాప్ లో ఆమె  మార్ఫింగ్ చేసిన మా ఇద్దరి గుండు ఫోటో చూపించాను.
ఓహ్, చూసావా    ఆ ఫోటోలు ఏదో సరదా గా అలా చేసాలే అంది.
సరదాని నిజము చేసుకోవడము మన చేతిలోనే ఉంటుంది   కదా అన్నాను.
రిటర్న్ లో తిరుపతి వెళ్దామా? అని అడిగింది.
ఎందుకు అడిగాను కొంటెగా చూస్తూ.ఇందుకే అంటూ నా నున్నని గుండు ను తడుముతూ ముద్దాడింది.
దానికి అక్కడవరకూ ఎందుకు.గుండు గీయుంచుకొవడానికి కావాల్సింది   జుట్టు ఉన్న తల, దాని లోపల కోరిక మరియు గీయడానికి  ఒక కత్తి అంతే కదా ,మొదటి రెండూ నీ దగ్గర ఉన్నాయి మూడవది నా దగ్గర ఉంది అన్నాను నవ్వుతూ.
ఇన్నాళ్ళకు కత్తి లా బయటపడ్డావు, థాంక్స్ రా మగడా , నీ కత్తికి పని చెప్పు   లేట్ చేయకుండా అంటూ కుర్చీలొ కూర్చున్ది.
నేను   ఆమె తడి జుట్టు ను దువ్వెనతో పయికి దువ్వడము మొదలెట్టాను.మొత్తము జుట్టును నడి నెత్తి మీద కు చేర్చి క్లిప్ పెట్టాను.తరువాత   నుదిటి పయిన మొదలెట్టి ఆమె ముంగురులను చేతితో పట్టుకుని  మీసాలు ట్రిమ్ చేసుకునే కత్తెరతో కుతుకులోకి కత్తిరించాను.అలా కత్తిరించిన జుట్టుని ఆమె వొళ్ళో వేసాను.శ్రీజ  ఆ జుట్టును తన చేతులలోకి తీసుకుని థ్రిల్లింగ్ గా నవ్వుతుంది.తరువాత ఇంకో పాయ కత్తెరకు బలి అయింది. అలా ఆమె జుట్టు మొత్తము పాయ పాయలుగా  కత్తిరించి ఆమె వొళ్ళో పోయడానికి పది నిమిషాలు పట్టింది. జుట్టును కత్తిరిస్తుంటె ఆమె ఆనందానికి అవధులు లేవు నేను కత్తిరిస్తుంటే తను  రూం అంతా ఆ జుట్టు ను విరజిమ్మింది. మద్య మద్య లో లేచి డాన్సు చెస్తూ నన్ను ముద్దులాడింది .ఆమె మామూలుగానె  స్పీడ్ అని తెలుసు కాని ఇప్పుడు సూపర్ స్పీడ్ గా మారింది.
ఆమె తల మీద మొత్తము జుట్టు కత్తిరించెటప్పటికి మెమిద్దరమూ మంచము మీద బర్త్ డే బేబీ ల లా ఉన్నాము.స్వర్గ లోకములో విహరించి వచ్చిన కొంతసేపటికి ఆమె తన తలను రబ్ చెసుకుంటూ అంది ఇదేంటి ఇలా తిరుపతి మంగలి పని తో వదిలేసావు సాన పట్టు అంటూ నా నున్నటి గుండు ను మరోసారి ఎర్ర ని తన పెదవులతో స్టాంప్ లు వేసింది.
తన తల ను తడిమాను. గరకు కాగితములా గుచ్చుకుంటుంది .
గిల్లెట్ ఫాం ను తన తల మీద స్ప్రే చేసి మొత్తము తల నిండా పూసాను  . ఆమె తల పెద్ద ఐస్ క్రీం కప్ లా కనిపిస్తుంది. గిల్లెట్ ఫ్యూషన్ రేజర్     చేతిలోకి తీసుకున్నాను. శ్రీజ  తో, గీసుకుంటావా నీ గుండు  అన్నాను. ఓహ్ ఇవ్వు అంటూ తన చేతిలోకి తీసుకుంది రేజర్ ను.మెడ కు పయిన ఆనించి నడి నెత్తి మీదకు ఒక స్ట్రోక్ ఇచ్చింది.తెల్లని క్రీం తో పాటు ఆమె చిట్టి జుట్టు తొలగిపోయి  నున్నటి తెల్లని అందమయిన మెడ బయటపడింది.నా చేతి వేళ్ళు  అక్కడ వాలిపోయాయి. వాటి మీద ఆమె వేడి వేళ్ళు పడ్డాయి మాకు  కూడా   అవకాశము ఇవ్వు అన్నట్లుగా.తడిమి తడిమి సంప్త్రుప్తి చెందిన తరువాత రేజర్ తో వెనుక భాగము  మొత్తము నున్నగా గీసుకుంది, నేను మద్య మద్య లో పొజిషన్  పెడుతుండగా. ఆమె నున్నటి మెడ నన్ను రెఛగొడుతుండగా  నా పెదవులు కూడా అక్కడ వాలిపోయాయి.
తరువాత రేజర్ నా చేతిలోకి తీసుకున్నాను. చెవుల వెనుక ఆనించి నడి నెత్తి మీదకు స్ట్రోక్ ఇచ్చాను. ఆమె నున్నని తల చాలా ఆకర్షణ గా కన్పిస్తుంది.అలా అలా గాలిలో తెలిపొతూనె స్వాతి తల మొత్తము రేజర్ తో గీకేసాను . ఆమె తల నున్నని క్యు   బాల్ లా తయారు అయింది.
టవల్ తో శ్రీజ  నున్నని తలను శుబ్రముగా తుడిచి నవ రత్న ఆయిల్ పట్టించాను. ఆ చల్లదనానికి ఆమె ఒక్కసారిగా ఎగిరి గంతు వేసింది రెండు   చేతులతో నున్నని తలను రుద్దుకుంటూ బాత్ రూం లో దూరిన్ది. నేను కూడా ఆమె వెనుకే దూరి  పోయాను ఆమె  క్యు బాల్ తో ఆడుకోవడానికి.

No comments:

Post a Comment